- మాధవి హత్యకేసు విచారణలో పురోగతి
- ఇన్‌ఫ్రారెడ్ ద్వారా రక్తపు మరకల గుర్తింపు
- శరీరభాగాలను కాల్చిన ఆనవాళ్లు, వెంట్రుకల సేకరణ
మహేశ్వరం, జనవరి 24: మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధి మాధవి హత్యకేసు విచారణలో పోలీసులు కీలక సమాచారం సేక సమాచారం. వివాహేతర సంబంధా భార్య మాధవి అడ్డు వస్తుందని భావించిన గురుమూర్తి ఆమెను చంపి అనవాళ్లు లేకుండా చేశాడని పోలీసులు ప్రాథమిక ద తేలింది.
ఈ క్రమంలో శుక్రవా పోలీసులు మరోసారి గురుమూర్తి ఇం తనిఖీలు నిర్వహించి కీలకమైన ఆధారా సేకరించినట్లు తెలుస్తోంది. గోడలపై పడి రక్తపు మరకలు కనిపించకుండా అనే సార్లు కడిగినట్లు ఇన్‌ఫ్రారెడ్ ద్వారా పోలీసులు గుర్తించారు. మాధవి హత్య చేయడానికి ఉపయోగించినట్లు అనుమానిస్తున్న ప వస్తువులను ఎస్‌ఎఫ్‌ఎల్ బృందాలు స్వా చేసుకున్నాయి.
అలాగే శరీర భాగాలను కాల్చిన అనవాళ్లు, వెంట్రుకలను సేక వాటి ఆధారం డీఎన్‌ఏ శాం తీసుకున్న పోలీసులు పిల్లల డీఎన్‌ఏతో వాటిని పోల్చే పనిలో ఉన్నారు. కేసు టెక్నికల్ విషయాలతో ముడిపడి ఉండటంతో ఇతర రాష్ట్రాల ఫోరెనిక్స్ నిపుణులను కూడా రప్పించి ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.