23-04-2025 12:47:45 AM
వనపర్తి, ఏప్రిల్ 22 (విజయక్రాంతి) : మంగళవారం ప్రకటించిన ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బైపీసీలో జిల్లా మొదటి రెండవ ర్యాంకులు సాధించి చరిత్రను సృష్టించారు.
ద్వితీయ సంవత్సరంలో బైపీసీలో 992 మార్కులు శిరీష, 991 మార్కులు స్రవంతి, 990 మార్కులు షాహిస్త తహనియా ,ఎంపీసీ విభాగంలో 992 మార్కులు సోని, 989 మార్కులు రాజు, సిఈసి విభాగంలో 917 మార్కులు శృతి, 916 మార్కులు చందు, 913 మార్కులు హర్షిత ప్రథమ సంవత్సరం బైపీసీ విభాగంలో 436 మార్కులు సుస్మిత, 435 మార్కులు అలీషా షాజీ, 434 మార్కులు సంధ్యారాణి, 433 మార్కులు మహాలక్ష్మి, 432 మార్కులు శ్రావణి, ఆస్మా, 430 మార్కులు బాంధవి, బిందు , ఎంపీసీ విభాగంలో 465 మార్కులు నర్మద, 463 మా ర్కులు శిరీష, గీత, ప్రణవి, విజయ్ కుమార్, సి ఈ సి విభాగంలో 341 మార్కులు శ్రావణి సా ధించారు.
అత్యుత్తమ మార్కులను సాధించిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీధర్ మధుసూద న్ గుప్తా, డైరెక్టర్లు జగదీశ్వర్, వరప్రసాదరావు నాగేశ్వర్ రెడ్డి,సత్యనారాయణరెడ్డిలు పాల్గొన్నారు