27-02-2025 02:49:37 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి): బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలి పారు. ప్రజలకు గరళకంఠుని దీవెనలుండాలని ప్రార్థించారు. శివరాత్రి సందర్భంగా శివ భక్తులు ఉపవాసదీక్షను భక్తి శ్రద్ధలతో ఆచరించడం హిందూ సంప్రదాయంలో ప్రత్యేక తను సంతరించుకుంటుందన్నారు.