calender_icon.png 10 January, 2025 | 3:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

‘అందరికీ అమ్మ’ పుస్తకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్

05-01-2025 02:02:02 AM

హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): రచయిత జూలూరు గౌరీశం కర్ రాసిన ‘అందరికీ అమ్మ’ పుస్తకాన్ని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శనివారం ఆవిష్కరించారు. అనంతరం ఆ పుస్తకాన్ని అందరికీ అందించారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని పలువురు మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మాజీ సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభా కాంక్షలు తెలిపారు.