calender_icon.png 13 February, 2025 | 8:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేణుక ఎల్లమ్మను దర్శించుకున్న కత్తి కార్తీక గౌడ్

13-02-2025 12:00:00 AM

చేగుంట, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): చేగుంట మండలం కర్నాల్ పల్లి గ్రామంలో వెలిసినటువంటి  శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ రామగౌడ్ శాలువా, పూలదండతో సత్కరించారు.

ఈ కార్య క్రమంలో రేణుక ఎల్లమ్మ  ఆలయ కమిటీ అధ్యక్షులు రామగౌడ్ , బాలేశం గౌడ్, సీనియర్ నాయకులు కొత్త దేవి రెడ్డి, అనిల్ గౌడ్, వెంకటరెడ్డి, రాజు, స్వామి, కామోజీ అనురాధ, తదితరులు పాల్గొన్నారు.