calender_icon.png 4 December, 2024 | 1:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి వేడుకలు

03-12-2024 09:36:35 PM

మునుగోడు (విజయక్రాంతి): తెలంగాణా మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 15వ వర్ధంతి మునుగోడు మండల కేంద్రం డా బి ఆర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద విస్వకర్మ సంఘo ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి ఛిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలలో బిసి సంక్షేమ సంఘ అధ్యక్షులు గుంటోజు వెంకటాచారి, విశ్వకర్మ సంఘ నాయకులు శ్రీరామోజు శ్రీనివాసాచారి, చోళ్ళేటి ఈశ్వరయ, శ్రీరామోజు గిరి, చోళ్ళేటి నవీన్, బైరోజు నారాయణ, మునుగాల ఆనంతా చారి, మల్లాచారి, గుంటోజు కృష్ణ, మూర్తి, చోళ్ళేటి వెంకటేశ్వర్లు, పోలోజు వెంకటేశ్వర్లు, రాచకొండ సత్యనారాయణ, చెన్నోజు శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.