calender_icon.png 22 February, 2025 | 8:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల

05-11-2024 05:18:10 PM

కరీంనగర్ (విజయక్రాంతి): నియోజకవర్గ పరిధిలో117 మంది లబ్ధిదారులకు 27,73,592 రుపాయలు విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వారి క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు పంపిణి చేసిన కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్. వీరి వెంట నగర మేయర్ సునీల్ రావు, కొత్తపెళ్లి చైర్మన్ రుద్రరాజు, నగర బి. ఆర్. ఎస్. పార్టీ అధ్యక్షులు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు  గందె మహేష్, ఐలేందర్ యాదవ్, తుల బాలయ్య, ఎదుల్ల రాజశేఖర్, నాంపల్లి శ్రీనివాస్, సుధగోని కృష్ణ గౌడ్, దుర్షేడు మాజీ ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్ రావు, మాజీ సర్పంచ్ భాగ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.