హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 14 (విజయక్రాంతి): దేశవ్యాప్తం గా 80కి పైగా ప్రాంఛైజీలు ఉన్న కరీమ్స్ మొగలై జైకా రెస్టారెంట్ గురువారం సైనికపురిలో ప్రారంభమైంది. ఆహార వంటకాలలో శతా బ్ధానికి పైగా వారసత్వం, నైపుణ్యం కలిగిన హాజీ కరీముద్దీన్ వారసులు కరీం నేతృత్వంలో నగరంలోని ఆహార ప్రియు లకు పరిపూర్ణమైన ఆహారం, ఐకానిక్ వంటకాలను అందించనున్నట్టు సైనిక్‌పురి కరీమ్స్ నిర్వాహకులు తెలిపారు.