22-02-2025 01:36:13 AM
బాన్సువాడ ఫిబ్రవరి 21 : కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని శనివారం రోజున సంగమేశ్వర్ కాలనీలో గల కనక దుర్గమ్మ ప్రథమ వార్షికోత్సవ సందర్బంగా ఉదయం 6 గంటలకు ప్రేమల& శంభురెడ్డి దంపతుల చేతులమీద వారి ఇంటి నుంచి అమ్మ వారికి నూతన పట్టు వస్త్రాలు, ఓడిభియ్యం తో వెళ్లి అభిషేకం తదితర కార్యక్రమాలలో పాల్గొని మధ్యాహ్నం అమ్మ వారి అన్న ప్రసాదాన్ని స్వీకరించడాని భక్తులను కోరారు. శ్రీ శారదా అమ్మ స్వాముల నో ఆలయ కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. అమ్మ వారి సేవలో పాల్గొని శ్రీ దుర్గమ్మ కృపకు పాత్రులు కావాలని కోరారు.