calender_icon.png 6 February, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కనగర్తి కారొబార్ అరెస్ట్...

05-02-2025 10:53:22 PM

మహిళ స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరణ...

రిమాండ్ కు తరలింపు...

కోనరావుపేట: ఓ మహిళ స్నానం చేస్తుండగా సెల్ఫోన్లో వీడియోలు, ఫోటోలు తీసిన కారోబార్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మండలంలోని కనగర్తి గ్రామానికి చెందిన కారోబార్ బత్తుల అంజయ్య తన ఇంటి పక్కన ఉన్న ఓ మహిళ స్నానం చేస్తుండగా సెల్ ఫోన్లో వీడియోలు, ఫోటోలు చిత్రీకరించాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.