calender_icon.png 1 April, 2025 | 7:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి నాయి బ్రాహ్మణ సేవా సంఘం కార్యవర్గం ఎన్నిక

30-03-2025 07:14:42 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కామారెడ్డి పట్టణ గౌరవ అధ్యక్షునిగా జొన్నల శ్రీనివాస్ నాయి, పట్టణ అధ్యక్షునిగా మంగళారపు సాయికుమార్, ఉపాధ్యక్షులుగా జొన్నల వేణు కుమార్, కోశాధి కారిగా కండెల దేవరాజ్, కార్యదర్శిగా దుబ్బాక మురళి, సంయుక్త కార్యదర్శిగా లక్కుంట్ల నవీన్ సలహాదారులుగా మంగళారపు సుదర్శన్, జనాపాల రామస్వామి, కమిటీ పెద్దలుగా నరేందర్ దేమే రాజయ్య అరటి లక్ష్మణ్ ఆలకుంట్ల శ్రీనివాస్ జొన్నల బాలయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.