calender_icon.png 5 January, 2025 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాశీలో కామారెడ్డి ఎమ్మెల్యే..

02-01-2025 11:46:04 PM

విశ్వనాథున్ని దర్శించుకున్న ఎమ్మెల్యే...

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గురువారం కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆధ్యాత్మిక ప్రదేశం అయిన పవిత్ర గంగానది ఒడ్డున కొలువైన కాశీ విశ్వనాథుని దర్శించుకోవడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి తెలిపారు. పదేళ్లలో వారణాసి పట్టణాన్ని, కాశీ విశ్వనాథ ఆలయాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఎంతో అభివృద్ది చేశారని కొనియాడారు.