calender_icon.png 3 April, 2025 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కళ్యాణ లక్ష్మి చెక్కు అందజేత

02-04-2025 06:59:14 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రాంచందర్, మండల పార్టీ అధ్యక్షులు సింగతి సత్యనారాయణ ఆదేశాలతో బుధవారం చంద్రవెల్లి గ్రామానికి చెందిన మీసాల శంకరమ్మ కుటుంబ సభ్యులకు కళ్యాణ లక్ష్మి చెక్కును కాంగ్రెస్ నాయకులు దామోదర్ గౌడ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ శ్రీనివాస్, గణేష్, మల్లేష్, రియాజ్, అతిమెల మమత తదితరులు పాల్గొన్నారు.