22-04-2025 05:58:24 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): నేడు ఇంటర్ బోర్డు విడుదల చేసిన ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని కాకతీయ కళాశాల(Kakatiya College) విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. BiPC ప్రథమ సంవత్సరంలో 440 మార్కులకు గాను, 438, మార్కులతో S.నాగవిశిష్ట రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. A.వైష్ణవి 437, R. శేష 436, రుబియాఫాతిమా 434, హజ్రాసదాస్ 433,M. నిత్యశ్రీ 432. మార్కులు సాధించారు. MPC విభాగంలో 470 మార్కులకు సహస్ర 467.V. సంజన 467,k నీతు 466, P. హారిక 465, . 463, N. చరితార్థి 463, A. తీనుశ్రీ 462, P. యశశ్రీ 461 మార్యులు. CEC దిభాగంలో (ప్రథను సంవత్సరంలో 500 మార్కులకు గాను N. గోమతి 493, మార్యులలో రాష్ట్రస్థాయి మార్కులు సాధించింది.
ద్వితీయ సంవత్సరంలో mpc విభాగంలో 1000 మార్కులకు గాను 989 మార్కులతో నాగలక్ష్మి ప్రసన్న డివిజన్ స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. B. ప్రణిత 985, V. సన 983, M. శ్రీవర్ధన్ 982 మార్కులు సాధించారు. Bipc విభాగంలో1000 B. వైష్ణవి . 988, J హర్షిణి 984 మార్కులలో డివిజన్ స్థాయిలో మార్కులు సాధించారు, వీరిని కళాశాల పిన్సిపాల్ M. వేణుమాధావ్, డైరెక్టర్లు ch. రాజేశ్వర్ రెడ్డి, K. తిరుపతి రెడ్డి, K.పవీణ్ రెడ్డి J. ప్రకాశ్ రెడ్డి తో పాటు అద్యపాక బృందం అభినందించారు.