మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 5 (విజయ క్రాంతి): మహబూబ్‌నగర్ మున్సిపల్ ఏసీపీగా కే కరుణాకర్ బాధ్యతలు స్వీకరిం చారు. సంగారెడ్డి మున్సిపల్‌లో ఏసీబీగా విధులు నిర్వహించిన కరుణాకర్ మహబూ బ్ నగర్ కార్పొరేషన్ కుబదిలీ పై వచ్చేశారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో రెండు ఏసీపీ పోస్టులు ఉన్నాయి. సివిల్‌లో ఖాళీగా ఉన్న ఈ పోస్టుకు కరుణాకర్ రావ డంతో ఈ పోస్టు భర్తీ కావడం జరిగింది