01-04-2025 02:00:57 AM
రాజేంద్రనగర్, మార్చి 31 (విజయ క్రాంతి): మహనీయుడు మహత్మా జ్యోతి రావు పూలే ఉత్సవాల ఆహ్వాన పత్రన్ని సోమవారం రాజేంద్రనగర్ శాసన సభ్యుడు ప్రకాష్ గౌడ్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. మహనీయుని ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. మహనీయుని ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలన్నారు.
ఈ కార్యక్రమం లో వ్యవస్థాపక అధ్యక్షుడు కె కృష్ణమ చారి, మాజీ అధ్యక్షులు డి సత్యనారాయణ ముదిరాజ్, కరణం యాదయ్య ముదిరాజ్, అడికే అర్జున్, భంగి శ్రీను, మల్లికార్జున గౌడ్, కొండల్ ముదిరాజ్, కాశీగారి యాదగిరి, ప్రస్తుత ఉత్సవాల అధ్యక్షుడు బండారి శంకర్, ఉపాధ్యక్షులు నారమోని రాధ కృష్ణ, కొంపల్లి జగదీష్, వేముల రమేష్ , కె హరికిషన్ జి, కె కిరణ్ చారి, ప్రధాన కార్యదర్శి ముడుమాల శ్రీకాంత్, సంయుక్త కార్యదర్శిలు మామిళ్ళ మహేష్, దయానంద్, రాసారీ ప్రశాంత్ గౌడ్, యం జి విజయ్, కోశాధికారి పుంజ్జాల శ్రీనివాస్ గౌడ్, ఉప కోశాధికారి వర్కల చందు, మీడియా సెల్ అధ్యక్షులు బాబు రావు తదితరులు పాల్గొన్నారు.