19-02-2025 12:00:00 AM
తుడుం దెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య
24న గూడూరులో జరిగే మహిళా సదస్సును విజయవంతం చేయండి
మహబూబాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి) ః ఆదివాసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరగాలని, ఈ నెల 24న జరిగే మహిళా సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య పిలుపునిచ్చారు. మంగళవారం గూడూరు మండల కేంద్రంలో కొమురంభీం కాలనీలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందె బ్బ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాస్తా అధ్యక్షుడు వట్టం ఉపేందర్, సీనియర్ నాయకులు మేడ బుచ్చిరాములు, అరెం వీరస్వామి, కొట్టెం శ్రీనివాస్, గట్టి వెంకటేశ్వ%జీ%ర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి చీమల శివ కుమార్, గోపాల్, వాసం వీరస్వామి, పొడుగు రామారావు, లింగాల కిరణ్ పాల్గొన్నారు.