25-03-2025 12:28:08 AM
కలెక్టర్ నారాయణరెడ్డి కి వినతి పత్రం అందజేసిన రైతులు
యాచారం మార్చి 24 :రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం లో సోమవారం ప్రజావాణి లో కలెక్టర్ సి. నారాయణ రెడ్డి కి మొండి గౌరెల్లి గ్రామానికి చెందిన రైతులు కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో. ప్రభుత్వం భూ సేకరణ కి ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని కలెక్టర్ ని కోరారు.
ఈ కార్యక్రమం లోమేకల యాదగిరి రెడ్డి, మర్రిపల్లి అంజయ్య ,యాదవ్, బండి మీద కృష్ణ, తాండ్ర రవీందర్, గుర్రం భాస్కర్ రెడ్డి, మాధం జంగయ్య, నక్కబాల్ రాజ్, మర్రిపల్లి బాలరాజ్, నక్క శ్రీనివాస్ యాదవ్, ఎలిమినేటి ప్రతాప్ రెడ్డి, మేకల మధుసూదన్ రెడ్డి,మంగలి సత్తయ్య, కట్టెల కృష్ణ, కుంటి రాజు యాదవ్, బోరిగ యాదయ్య, బోరిగ మల్లయ్య, బోరిగ నర్సింహా, ఎట్టి ప్రహ్లాద, తాండ్ర అంబేద్కర్, తీగల దశరథ, మంచాల శ్రీనివాస్,కోలన్ బాల్ రెడ్డి, కట్టెల యాదయ్య కుమ్మరి వెంకటయ్య పాల్గొన్నారు.