calender_icon.png 10 April, 2025 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మవారిని దర్శించుకున్న న్యాయమూర్తి

04-04-2025 04:50:47 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రెబ్బెన మండలం ఇందిరానగర్ గ్రామంలో వెలసిన శ్రీ కనక దుర్గాదేవి స్వయంభూ శ్రీ మహంకాళీ దేవస్థానం(Sri Kanaka Durga Devi Swayambhu Sri Mahankali Temple)లో శుక్రవారం అమ్మవారిని  న్యాయమూర్తి యువ రాజా(Judge Yuvaraja) అమ్మవారికీ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి ఆలయ ప్రధాన అర్చకులు దేవార వినోద్, ఆలయ అధ్యక్షుడు మోడెమ్ తిరుపతి గౌడ్ శాలువాతో సత్కరించి, అమ్మవారి చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమంలో కమిటి సభ్యులు కావుడే సంతోష్, కమ్మరి మల్లేష్, రమేష్ పాల్గొన్నారు.