calender_icon.png 22 December, 2024 | 2:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి తుమ్మలను కలిసిన ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్

14-09-2024 12:31:06 PM

ఆదిలాబాద్, (విజయక్రాంతి) : రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజా రెడ్డి కలిసారు. టి.ఎస్ క్యాబ్ చైర్మన్ రవీందర్ రావ్ తో కలిసి హైదరాబాద్ లో శనివారం మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజా రెడ్డి కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా జిల్లాలో వరదలతో నష్టపోయిన రైతుల సమస్యలపై మంత్రితో డీసీసీబీ చైర్మన్ చర్చించారు.  పలువురు డెరైక్టర్ లు ఉన్నారు.