calender_icon.png 16 February, 2025 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు

15-02-2025 01:26:40 AM

ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

హైదరాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): డీఎస్సీ నష్టపో యిన అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి కాంట్రాక్ట్ టీచ ర్లుగా ఉద్యోగాలిచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను శుక్రవారం జారీ చేసింది. మొత్తం 1,382 మందిని ఒప్పంద ప్రాతిపదికన ఎస్జీటీలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. వీరు దాదాపు పదహారేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు.