18 January, 2025 | 7:17 AM
18-01-2025 12:16:17 AM
హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో జేఎన్టీయూహెచ్ ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ బాల కిష్టారెడ్డి ఆదివారం సమావేశం కానున్నారు. సమావేశంలో వర్సిటీ పరిధిలోనే అనేక అంశాలపై చర్చిం చనున్నారు.
18-01-2025