హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ(పబ్లిక్ పార్ట్నర్షిప్) యాక్ట్ గెజిట్ విడుదలపై తెలంగాణ న్యాయ శాఖ బుధవారం జీవో జారీ చేసింది.