కోనరావుపేట, జనవరి 28: భారతీయ జనతా యువమోర్చా అధ్యక్షుడిగా కొనరో పేట మండల కేంద్రానికి చెందిన చల్లా జితేం దర్ రెడ్డి ని నియమిస్తున్నట్లు బిజెపి మండ ల అధ్యక్షుడు మిరియాలు బాలాజీ తెలిపా రు.
ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ పార్టీ సూచనలతో, పార్టీ అభివద్ధి కై మండల ప్రజల సమస్యలపై విద్యారంగ సమస్యలపై, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, క్రమ శిక్షణ కలిగిన కార్యకర్తగా, అందరిని సమన్వయం చేసుకుం టూ పార్టీ అభివద్ధికి కషిచేయాలని రానున్న స్థానిక ఎన్నికల్లో భాజపా విజయాలకు కీలక పాత్ర పోషించాలి అన్నారు. ఇతని ఏ ము ఖం తక్షణమే అమలుకు వస్తుందన్నారు. బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకుల తోపాటు కార్యకర్తలకు జితేందర్ రెడ్డి కతజ్ఞత లు తెలిపారు.
.