calender_icon.png 19 April, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసు ప్రేమ ప్రజలపై ఎప్పుడూ ఉండాలి

18-04-2025 01:09:08 AM

నేడు గుడ్‌ఫ్రైడే సందర్భంగా సీఎం రేవంత్ సందేశం

హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): గుడ్ ఫ్రైడేను పు రస్కరించుకొని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి యేసుక్రీస్తు త్యాగాన్ని, ధైర్యాన్ని గుర్తుచేసుకున్నారు. యేసు ప్రభు ప్రేమ, కృప కటాక్షాలు ఎప్పు డూ ప్రజలపై ఉండాలని కాంక్షించారు. శాంతి, కరుణ సందేశాలతో పాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సో దరభావం ఇప్పటికీ, ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకంగా నిలు స్తోందని చెప్పారు. క్రీస్తు త్యాగాల జ్ఞాపకంగా జరుపుకొనే గుడ్‌ఫ్రైడే వే డుకలను క్రైస్తవ సోదర సోదరీమణులందరూ ఘనంగా నిర్వహించు కోవాలని ముఖ్యమంత్రి కోరారు.