calender_icon.png 22 April, 2025 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైకును ఢీకొన్న జేసీబీ

16-12-2024 07:37:49 PM

ప్రమాదంలో తెగి పడిన కాలు...

తూప్రాన్ (విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ కేంద్రం వట్టుర్ గ్రామ శివారులో జేసీబీ బైక్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో కొంతన్పల్లి గ్రామానికి చెందిన బట్టు వెంకటేష్ (39) ఏడమ కాలు పూర్తిగా తెగిపడింది. పట్టణ కేంద్రంలో ఇంతకుముందు జరిగిన రోడ్డు ప్రమాదం మరువక ముందే మళ్లీ ఇలా జరగడంతో ద్విచక్ర వాహనదారులు భయపడుతున్నారు. తూప్రాన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.