హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం తాడిపత్రిలో ఉద్రికత నెలకొంది. ఈ క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆ గ్యాస్ ఎఫెక్ట్ తో ప్రభాకర్ రెడ్డి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లో అయింది. తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఆయనను కుటుంబసభ్యులు తక్షణమే సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. ఆయన ఆక్సిజన్ మాస్క్ తో దావఖానాలో చికిత్స పొందున్నారు. ఆయన ఆరోగ్యం పట్ల అభిమానులు ఆందోళన చెందుతున్నారు. నిన్న తాడిపత్రిలో తెలుగుదేశం, వైఎస్ఆర్ సీపీ నేతలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడికి దిగారు. వైసీపీ రాళ్ల దాడిని జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆయన