calender_icon.png 4 March, 2025 | 9:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ స్థాయిలో సత్తా చాటిన జంగంపల్లి విద్యార్థి

03-03-2025 04:16:52 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): బిక్కనూరు మండల కేంద్రంలో ఇటీవల జాతీయ స్థాయి అబాకస్ మ్యాథమెటిక్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో మండలంలోని జంగంపల్లికి చెందిన ఆరో తరగతి విద్యార్థి గాడి అక్షయ్ కుమార్ రెండో స్థానం సాధించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నర్సింలు ,భాస్కర్ రెడ్డి, గ్రామస్తులు విద్యార్థిని అభినందించారు.