calender_icon.png 26 March, 2025 | 8:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జననాయగన్ జనవరిలో వస్తున్నాడు!

25-03-2025 12:00:00 AM

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నటించే చివరి చిత్రంపై అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. విజయ్ హీరోగా నటించిన చివరి సినిమా ‘జన నాయగన్’తో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. ఈ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దళపతి విజయ్ సినీ ప్రయాణానికి నివాళిలా ఈ చిత్రం ఉంటుందని ఇదివరకు చెప్పిన మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్‌ను ప్రకటించి మరింత హైప్ క్రియేట్ చేశారు. 2026, జనవరి 9న విడుదల చేయనునన్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.