calender_icon.png 25 April, 2025 | 12:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జమ్మూ కశ్మీర్ ఎన్‌కౌంటర్

25-04-2025 12:26:04 AM

ఆర్మీ జవాన్ వీరమరణం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: పహల్గాం లో ఉగ్రదాడి నేపథ్యంలో జమ్మూ లో ఉగ్రవాదుల ఏరివేతకు పెద్ద ఎ త్తున ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ  క్రమంలో ఉదంపూర్ జిల్లా బసంత్‌గఢ్‌లో గురువారం జరిగిన ఎ న్‌కౌంటర్‌లో ఓ ఆర్మీ జవాన్ మృ తిచెందాడు. ఈ విషయాన్ని ఆర్మీ అ ధికారులు స్పష్టం చేశారు.

ఉగ్రవాదులు తలదాచుకొన్నారన్న స మాచారంతో తనిఖీలు నిర్వహించారు.దీంతోఉగ్రవాదులుకాల్పులకు తెగబడ్డారు. దాంతో సైనికులు వెంటనే స్పందించి కాల్పులు జరపగా, ఈ ఘటనలో ఓ ఆర్మీ జవాన్‌కు తీవ్రంగా గాయాలయ్యా యి. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో  మృతిచెందాడు.