calender_icon.png 17 January, 2025 | 5:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జైపాల్‌రెడ్డి సేవలు చిరస్మరణీయం

17-01-2025 01:15:51 AM

అమనగల్లు, జనవరి 16(విజయక్రాంతి ): మాజీ కేంద్రమంత్రి సూదిని జైపాల్ రెడ్డి సేవలు చిరస్మరణీయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కొనియాడారు. గురువారం జయపాల్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని హైదరాబాదులోని  స్ఫూర్తిస్తలలో ఎమ్మెల్యే స్థానిక నేతలతో కలిసి  ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాడుగుల మారుమూల  పల్లె నుంచి ఢిల్లీకి ఎదిగిన  గొప్ప నేత ఉత్తమ పార్లమెంటు అవార్డు గ్రహీత.... అని ప్రతి ఒక్కరూ  జైపాల్ రెడ్డి ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.