నివాళులర్పించిన ప్రముఖులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 16 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాకారంలో దివంగత మాజీ కేంద్రమంత్రి జైపా కీలక పాత్ర పోషించారని వక్తలు కొనియాడారు. జైపాల్‌రెడ్డి జయంతి సంద హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని స్ఫూర్తిస్థల్ వద్ద జరిగిన వేడుకల్లో ఆయన కుటుంబ సభ్యులు, గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి, కుటుంబసభ్యులు, పలువురు ప్రముఖులు, అధికా పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, మనోభావాలను జైపాల్‌రెడ్డి కేంద్రానికి బలంగా వినిపించారన్నారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా, కాంగ్రెస్ పార్టీకి విధేయిడిగా ఆయన కీర్తి పొందారన్నారు.