నిర్మల్, నవంబర్ 19 (విజయ క్రాంతి): నిర్మల్ జిల్లా నర్సాపూర్ గ్రామానికి చెందిన భైండ్ల భోజన్న మద్యానికి బానిసై.. 7 మే 2023లో మద్యం కోసం తన కోడలు స్వాతిని డుబ్బులు అడిగాడు. డబ్బులు లేవని చెప్పిన స్వాతిపై భోజన్న ఇనుప రాడ్ తో దాడి చేశాడు. స్వాతి భర్త ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని మంగళవా రం నిర్మల్ కోర్టులో హాజరుపరిచా రు. కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.