calender_icon.png 18 January, 2025 | 12:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంస్కరణవాది జగ్జీవన్‌రామ్

07-07-2024 01:33:34 AM

హైదరాబాద్, జూలై 6 (విజయక్రాంతి): సంస్కరణవాది జగ్జీవన్‌రా మ్ అని మాజీ ఎంపీ హనుమంతరావు (వీహెచ్) అన్నారు. మాజీ ఉప ప్రధాని జగ్జీవన్‌రామ్ వర్ధంతి సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కుమార్‌రావు, కైలాష్, వెంకటేష్ పాల్గొన్నారు.

తెలంగాణ భవన్‌లో..

బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా బీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయంలో నేతలు బాల్క సుమన్, మాజీ ఎంపీ చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు.