calender_icon.png 12 January, 2025 | 6:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ జిన్నారం మండల అధ్యక్షుడిగా జగన్‌రెడ్డి

12-01-2025 12:00:00 AM

పటాన్‌చెరు,  జనవరి 11 : బీజేపీ జిన్నారం మండల అధ్యక్షుడిగా సోలక్ పల్లి గ్రామానికి చెంది న కొత్తకాపు జగన్‌రెడ్డి రెండోసారి ఎన్నిక య్యారు. తనపై నమ్మకంతో రెండోసారి బీజేపీ మండల అధ్యక్షుడిగా ఎన్నిక చేయ డంపై జగన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావుకు, పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదా వరి అంజిరెడ్డికి, జిల్లా నాయకులకు, మండల నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.