16-03-2025 01:07:36 AM
సీఎం రేవంత్‌పై కేటీఆర్ చురకలు
హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్‌ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా చురకలు అంటించారు. ‘నా చేతగానితనం వల్ల నేను దివాళా తీశానని చెప్పుకోవడం నీకే చెల్లింది మేస్త్రీ!’ అని ఎక్స్ వేదికగా కేటీఆర్ ఎద్దేవా చేశారు.