calender_icon.png 4 February, 2025 | 7:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాల నురుగు కాదిదీ.. రసాయనిక వ్యర్థాల నురుగు

30-01-2025 12:00:00 AM

పటాన్‌చెరు, జనవరి 29 : ఈ చిత్రంలో కనిపిస్తు న్నది పాల నురుగు కాదు ప్రమాదకర మైన రసాయన వ్య ర్ధాలను నురుగు. జి న్నారం మండలం ఖాజీపల్లి - ఐడీఏ బొ ల్లారం మధ్యన ఉ న్న ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్డుకు ఆనుకొని ఉన్న మురుగు కాలువలో రసాయన వ్యర్ధాలు కలిసిన నీరు ప్రవహిస్తుండడంతో ఇలా తెల్లటి నురుగు ఏర్పడి దుర్వాసన వస్తోంది. పీసీబీ అధికారులు శాంపిల్ సేకరించి ఏ పరిశ్రమకు సంబంధించిన వ్యర్థాలో గుర్తించి చర్యలు తీసుకో వాలని స్థానికులు కోరుతున్నారు.