calender_icon.png 4 March, 2025 | 9:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐటీసీ హోటల్స్ లిస్టింగ్

30-01-2025 12:29:41 AM

ముంబై: ఐటీసీ హోటళ్ల వ్యాపారమైన ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ షేర్లు బుధవారం  స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయ్యాయి. బీఎస్‌ఈలో రూ.188 వద్ద,ఎన్‌ఎస్‌ఈలో రూ.180 వద్ద అరంగేట్రం చేశాయి. ప్రతీ 10 ఐటీసీ షేర్లకు ఒక ఐటీసీ హోటల్స్ షేర్‌ను  కేటాయించింది. బుధవారం ఆ షేర్లు స్టాక్ మార్కె ట్లో లిస్ట్ అయ్యాయి. కొత్త సంస్థలో ఐటీసీకి సుమారు 40 శాతం వాటా ఉంటుందని, మిగతా 60 శాతం వాటా కంపెనీ వాటాదార్ల వద్ద ఉంటుంది.