21 సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ కృష్ణప్రదీప్
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 20(విజయక్రాంతి): సివిల్స్ సాధించడం కష్టమేమీ కాదని ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఛైర్మన్ కృష్ణప్రదీప్ అన్నారు. సోమ మల్లారెడ్డి మహిళా వైద్య కళాశాలలో ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ, విం మీడియా, జీపూ మీడియా ఆధ్వర్యం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్ర ఆయన పాల్గొని మాట్లాడారు.
డాక్టర్ దా అహ్మద్ అనే ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ సివిల్స్ సాధించి.. జిల్లా కలెక్టర్‌గా బాల్య వివాహాల నివారణ ద్వారా ప్రజారోగ్యంలో సంచలన మార్పులు తీసుకు చెప్పారు. ఆత్మవిశ్వాసమే విజయానికి మూలమని చెప్పారు.
ఈ అకాడమీ ఆధ్వర్యంలో రూపొందించిన పుస్తకా వైద్య కళాశాల లైబ్రరీకి అందజేశారు. కార్యక్రమంలో చీఫ్ మెంటర్ భవానీ శంకర్, కళా మెడికల్ సూపరింటెండెంట్ డా.శ్రీ డీన్ డా.శ్రీలత, ఛాన్సలర్ డా. భౌపూరమణ, గిరిప్రకాశ్, ఎడిటర్ గణేశ్, ప్రసాద్ పాల్గొన్నారు.