calender_icon.png 14 October, 2024 | 8:13 AM

ఐరన్ బాక్స్

14-10-2024 12:00:00 AM

పాతకాలంలో వాడిన వస్తువులు.. మధుర జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి. ఎందుకంటే వాటి ఆకారం, తయారీ విధానం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఏ వస్తువైనా.. పెద్దగా, దృఢంగా ఉండేది. వాటిలో ఒకటి ఇస్త్రీ పెట్టె. ఇది చాలా అద్భుతంగా పని చేస్తుంది. బొగ్గులకు నిప్పు చేసి.. ఇస్త్రీ పెట్టేలో వేస్తే.. ఎంతటి ముడతైనా చిటికెలో పోవాల్సిందే! ఇప్పుడంటే.. జస్ట్ స్వీచ్ అన్ చేస్తే సరిపోతుంది. కానీ అప్పట్లో బట్టలు ఇస్త్రీ చేయడమంటే ఓ పెద్ద కళ.