calender_icon.png 29 November, 2024 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వరంగ సంస్థలు, సొసైటీలు, వర్సిటీల ఉద్యోగులకు ఐఆర్ మంజూరు

29-11-2024 06:17:01 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వరంగ సంస్థలు, సొసైటీలు, వర్సిటీల ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో సమానంగా ఐఆర్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. మూలవేతనంపై 5 శాతం ఐఆర్ మంజూరు చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇతర రంగాల్లో పనిచేసే ప్రవేటు ఉద్యోగులు కాస్త ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారని గుర్తించిన ప్రభుత్వం ఉద్యోగులకు ఆర్ఐ ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.