బాసర (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా జ్ఞాన సరస్వతి దేవాలయం బాసరలో నిర్వహించే వసంత పంచమి ఉత్సవాలకు రావాలని కోరుతూ గురువారం ఆలయ అధికారులు పూజారులు జిల్లా ఎస్పీ జానకి షర్మిల(District SP Janaki Sharmila)కు ఆహ్వాన పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఈవో మహేష్, బాసర ఆలయ అధికారులు పాల్గొన్నారు.