28-02-2025 01:14:01 AM
యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 27 ( విజయక్రాంతి) : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర సింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కు రాజ్ భవన్ లో ఆలయ ఈవో భాస్కరరావు అందజేసి పట్టు శాలు తో ఘనంగా సన్మానించారు. ఈ సంద ర్భంగా ఆలయ అర్చకులు గవర్నర్ను ఆశీర్వదించారు.