calender_icon.png 23 December, 2024 | 12:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప పడి పూజకు ఎంపీలకు ఆహ్వానం

22-12-2024 06:09:34 PM

అయ్యప్ప మహాపడి పూజకు రావాలని మల్కాజ్గిరి, మెదక్ ఎంపి ఈటెల రాజేందర్, రఘునందన్ రావు లకు నత్తి మల్లేష్ ముదిరాజ్ ఆహ్వానం...

మనోహరాబాద్ (విజయక్రాంతి): మనోహరాబాద్ మండలం మేజర్ గ్రామపంచాయతీ కాళ్లకల్ గ్రీన్ హాబ్ వెంచర్ లో మాజీ సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు  కాళ్లకల్ సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్ గురుస్వామి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించే అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమనికి మేడ్చల్ మల్కాజిగిరి ఎంపి, మెదక్ ఎంపి రఘునందన్ రావులను బ్రోచర్ అందజేసి ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు సానుకూలంగా స్పందించరని అలాగే పలువురు ప్రముఖులు, అయ్యప్ప గురు స్వాములు, మాలధారణ చేపట్టిన స్వాములు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మహాపడి పూజ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని నత్తి మల్లేష్ ముదిరాజ్ కోరారు. అయినా వెంట రంజిత్ రెడ్డి, స్వామి తదితరులు ఉన్నారు.