calender_icon.png 9 January, 2025 | 9:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ వార్షికోత్సవానికి ఎంపీకీ ఆహ్వానం

15-09-2024 08:13:49 PM

దౌల్తాబాద్,(విజయక్రాంతి): రాయపోల్ మండలం ఎల్కల్ గ్రామంలో శ్రీశ్రీ అనంత పద్మనాభ స్వామి వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే వ్రతం, సుదర్శన హోమం, కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఆదివారం మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావుకి హైదరాబాద్ లోని తన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయపోల్ బిజెపి మండల అధ్యక్షులు రాజాగారి రాజా గౌడ్, ఓబిసి మండల కార్యదర్శి బిళ్ళకుదురు ప్రసాద్, సీనియర్ నాయకులు బర్కం కుమార్, బూత్ అధ్యక్షులు పిట్ల బాలమల్లు, బర్కం వీరేశం, బర్కం జాహంగీర్ తదితరులు పాల్గొన్నారు.