calender_icon.png 18 January, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కంప్యూటర్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

14-07-2024 12:05:00 AM

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో కంప్యూటర్  సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ ఆన్‌లైన్ కోర్సుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ సంస్థ కోఆర్డినేటర్ సాయి శ్రీమాన్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ.. ఇంటర్, ఎంసెట్ పాస్ అయి ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులు, పాలిటెక్నిక్ డిప్లొమా, డిగ్రీ, పీజీ చేస్తున్న అభ్యర్థులు కోర్సులు ఉపయోగపడతాయన్నారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సర్వీస్, బిగ్ డేటా, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హాకింగ్ కోర్సులు ఉన్నాయన్నారు. వరాలకు 95058 00050 నంబర్లో సంప్రదించాలని సూచించారు.