హాజరు కానున్న సీతక్క
హైదరాబాద్, అక్టోబర్ 14 (విజ యక్రాంతి): ప్రజాపాలనలో భాగం గా గాంధీభవన్‌లో కొనసాగుతున్న మంత్రులతో ముఖాముఖి కార్య క్రమానికి ఇవాళ మంత్రి సీతక్క హాజ రవ్వనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆమె గాంధీభవన్‌లో ప్రజల సమ స్యల పరిష్కారానికి కృషి చేస్తారు.