10-02-2025 07:37:09 PM
సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా కేంద్రంలోని హనుమాన్ నగర్, వేములవాడ కమాన్, ఆర్టిఏ ఆఫీస్, లింగారెడ్డిపల్లి ఎక్స్ రోడ్, టూ టౌన్ పోలీస్ స్టేషన్, సీసీ గార్డెన్ ప్రాంతాలలో సోమవారం ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని శాఖ డివిజనల్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు