calender_icon.png 23 January, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫార్మసీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్స్

23-01-2025 01:58:49 AM

బీడీఎంతో ఉన్నత విద్యామండలి ఎంవోయూ

హైదరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): బీఫార్మసీ, ఫామ్ ఎంఫా ర్మసీ విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యామండలి ఇంటర్న్‌షిప్స్‌ను కల్పించనుంది. ఇందుకు బల్క్ డ్రగ్స్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీలతో త్వరలోనే ఎంవోయూ కుదుర్చుకోనున్నది. పరిశ్రమల అవసరాలకు తగిన విధం గా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకో నున్నట్లు ఉన్నత విద్యామండలి అధికారులు తెలిపారు.