calender_icon.png 14 March, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

08-03-2025 11:12:31 PM

ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కొమరం భీం కాలనీలో జరిగిన అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకల్లో ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. పోటీ ప్రపంచంలో పురుషులకంటే ఎక్కువ మహిళలదే పై చేయి ఉందని, మహిళ లను అన్ని రంగాల్లో అగ్రగ్రామీగా నీలపెందుకు ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.